ATP: సీఎం చంద్రబాబు విజనరీతో ఆలోచించి స్మార్ట్ రైస్ కార్డులను ప్రవేశపెట్టారని గుంతకల్ ఎమ్మెల్యే జయరాం తనయుడు పామిడి మండలం ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పామిడి నెహ్రూ కాలనీలో స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు.