RR: ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామంలో MLC నవీన్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో అభాగ్యులకు, వికలాంగులకు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వలేకపోయారని, అర్హత ఉన్నా కూడా ఇల్లు ఇవ్వకుండా రాజకీయ కక్షకు పాల్పడుతున్నారన్నారు .వికలాంగులకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఇళ్లను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.