GNTR: గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యానగర్, కొత్తపేట ప్రాంతాల్లో పర్యటించి, అవుట్‌ఫాల్ డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలను పరిశీలించారు. వర్షపునీరు నిలిచిపోకుండా చూసుకోవాలని, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
Tags :