NRML: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం ఎం.విశ్వేశ్వరయ్య 164వ జయంతి సందర్భంగా 2025 సెప్టెంబర్ 15న ఈ సంస్థ “ఇంజనీర్స్ డే” ను ఘనంగా నిర్వహించారు. “ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ ఇండియా ఫార్వర్డ్” అంశంపై స్ఫూర్తిదాయక కార్యక్రమం చేపట్టారు. ఇంజనీరింగ్ రంగంలోని ప్రగతిని విశ్వేశ్వరయ్య విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పాల్గొన్నారు.