NGKL: సాయిధ పోరాట చరిత్రను బీజేపీ నాయకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుశరాములు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో సోమవారం వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో గాని బీజేపీ నాయకుల పాత్ర లేదని అన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.