NGKL: బంపర్ ఆఫర్లు, దసరా బహుమతుల పేరిట సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని, స్పిన్ వీల్, స్క్రాచ్ కార్డులంటూ వచ్చే మెసేజ్లను ఓపెన్ చేయద్దన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దనీ పేర్కొన్నారు.