VZM: దత్తిరాజేరు మండలం పెదమానపురం టోల్ గేట్ వద్ద ప్రమాదవశాత్తు లారీ కింద పడి హిజ్రా ఆదివారం మృతి చెందింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాలలో పడి తల నుజ్జునుజ్జు అయ్యింది అని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ఐ జయంతి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.