KDP: జిల్లా నూతన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆదివారం ఆయన కడప పోలీసు అతిథి గృహానికి చేరుకోగా జిల్లా పోలీసు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణకు అన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు మొదటి పోస్టింగ్ కడప జిల్లా కావడం గమనార్హం.