ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. చాయ్‌వాలా నుంచి ప్రధాని స్థాయికి చేరారు. గుజరాత్ CMగా 13 ఏళ్లు.. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.