HNK: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విజ్ఞాన వేదిక పనులు చివరి దశలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.7 కోట్లతో కేటాయించినట్లు వివరించారు. పరకాలలో వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసుకోని త్వరలోనే అందుబాటులోకి వస్తాయని, జిల్లాకు రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని, అతి త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.