KRNL: నగరంలోని ప్రజలకు మెరుగైన వినోద సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన ఇండోర్ స్టేడియం, టెన్నిస్ కోర్టు, C&D వేస్ట్ మేనేజ్ ప్లాంట్, అక్కడే ఉన్న మున్సిపల్ పార్క్‌ను పరిశీలించారు. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.