TPT: SPMVV పరిశోధన విద్యార్థిని ఎన్.ఎ. సైరా బానుకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనురాధ తెలిపారు. ఈ మేరకు ప్రొఫెసర్ కాత్యాయిని, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ మార్గదర్శకత్వంలో ఇంపాక్ట్ అఫ్ టాలెంట్ మేనేజ్మెంట్ ఆన్ ఎంప్లాయిస్ పెర్ఫార్మన్స్ ఇన్ ఐటి ఇండస్ట్రీ అఫ్ సౌత్ ఇండియా అంశంపై ఆమె పరిశోధన చేశారన్నారు.