WGL: తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ డివిజన్ ఏఎస్పీ శ్రీ శుభం ఐపీఎస్ మట్వాడ పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకానికి గౌరవప్రదంగా వందనం అర్పించారు. ఈ కార్యక్రమంలో మట్వాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.