KMM: రూరల్ మండల పరిధిలో సెప్టెంబర్ 1నుంచి 10 వరకు మరణించిన పలు కుటుంబాలకు PSR చారిటబుల్ ద్వారా1 0,000చొప్పున ఆర్థిక సాయం కాంగ్రెస్ నాయకులు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు దుఃఖంలో మునిగిన కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి అండగా నిలిచారు. ఆపద సమయంలో తోడుగా నిలిచిన ఈ సహాయం పట్ల బాధిత కుటుంబాలు మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.