NLG: అనుముల ICDS ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర MPDO కార్యాలయంలో గత మూడు రోజులుగా జరిగిన శిక్షణా తరగతులు బుధవారంతో ముగిసాయి. ఈసందర్బంగా అనుముల ICDS సీడీపీవో ఉదయశ్రీ మాట్లాడుతూ.. ట్రైనర్స్, సూపర్వైజర్ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో సాల్ట్ గురించి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి చక్కగా వివరించారు. ఐదు ఏండ్లలోపు పిల్లల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని తెలిపారు.