TG: నిజాం పాలనలోని HYD స్టేట్ 1948, Sep 17న భారతదేశంలో విలీనమైంది. దీంతో ఆ రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని, గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఏ పార్టీ ఉద్ధేశం అయినా.. అమరులను స్మరించుకోవడమే.