ప్రధాని మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ రాబోతుంది. ఇవాళ మోదీ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. దీనికి ‘మా వందే’ అనే టైటిల్ను ఫిక్ చేసినట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇందులో మోదీ పాత్రలో ఉన్ని ముకుందన్ నటించనుండగా.. క్రాంతి కుమార్ CH తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో చాయ్ అమ్ముకున్న స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎలా ఎదిగారనేది చూపించనున్నారు.