మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముల్లన్పూర్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన చేసిన హర్మన్ సేన రెండో పోరులో సత్తాచాటి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.