KDP: పోరుమామిళ్లలో వెలిసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు శరన్నవరాత్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విశ్వనాథుల ప్రసాద్ మాట్లాడుతూ.. 11రోజులపాటు వాసవి మాతా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన దసరా ఆహ్వానపత్రిక పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు.