TG: మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ అనుగు నరసింహారెడ్డిని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖకు నూతన డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ విధులు నిర్వర్తిస్తున్న మామిడి హరికృష్ణను అగ్రికల్చర్ & కోఆపరేషన్కు బదిలీ చేసింది.
Tags :