SRD: నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న పరికరాలు, విద్యుత్ వస్తువులు విక్రయించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వస్తువులను కొనుగోలు చేయు వ్యక్తులు, సంస్థలు సూపరింటెండెంట్ కార్యాలయము ఈ నెల 30 లోగా సంప్రదించాలని సూచించారు.