SKLM: మందసలో జరిగిన వీధి కుక్కల దాడిలో నలుగురు గాయాలపాలయ్యారు. బయట వెళ్తుండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కరిచినట్లు తెలిపారు. క్షతగాత్రులు మందస పీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.