JN: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, జనగామ పట్టణ నూతన సీఐగా సత్యనారాయణ రెడ్డి నియామకమయ్యారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ నుంచి జనగామ సీఐగా బదిలీ అయిన సత్యనారాయణ రెడ్డి, జనగామ సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామోదర్ రెడ్డి వరంగల్ కు బదిలీ అయ్యారు. దామోదర్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయని, వాటిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి బదిలీ చేశారు.