KRNL: ప్లాస్టిక్ రహిత గ్రామం లక్ష్యంగా కౌతాళం గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆదేశాలను గ్రామ ప్రజలు గమనించాలని సర్పంచ్ దినకర్, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఇవాళ తెలియాజేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, ఇతర చెత్తను రోడ్లు, డ్రైనేజీలలో వేయవద్దు సూచించారు. చెత్తను డస్ట్‌బిన్‌లో ఉంచి, చెత్త బండిలో మాత్రమే వేయాలని సూచించారు. గ్రామా ప్రజలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలిపారు.