AUS-Aతో రెండో టెస్టులో IND-A బ్యాటర్లు తడబడుతున్నారు. KL(11), జగదీశన్(38), దేవదత్(1), జురెల్(1) ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో ప్రస్తుత స్కోర్ 71/4గా ఉంది. క్రీజులో సుదర్శన్(11), నితీశ్(1) ఉన్నారు. వీరంతా WIతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. కాగా తొలి ఇన్నింగ్స్లో AUS-A 420 రన్స్ చేసింది.