ADB: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ఇటీవల తిరిగి పార్టీలో చేరిన టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి శనివారం సచివాలయంలో మంత్రిని కలిసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.