SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన నలిమేటి స్పందన MBBS సీటు సాధించింది. గర్జనపల్లి పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్న ఈమె 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు వీర్లపల్లి మోడల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. నేరెళ్ల గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేసి సిద్దిపేట ఆర్వీఎం మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది.