అత్యవసర విచారణకు సంబంధించి దాఖలు చేసిన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించింది. తాము ఎన్ని గంటలు నిద్ర పోతున్నామో తెలుసా? అంటూ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.