NGKL: జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలుమూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన గెలవమ్మా, చెరుక ఎల్లయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం వారి మృతదేహాలకు ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.