SRPT: కోదాడ మండలం అల్వాలపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ రమేష్ భార్య సునీత బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సునీత మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.