‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని నిర్మాత దిల్ రాజు హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ టీం కొంతమంది దర్శకుడు అనిల్ రావిపూడిని కలిసి స్క్రిప్ట్ గురించి చర్చించారట. హిందీ నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.