TG: BRSకు గుడ్ బై చెప్పిన కవితతో వరుసగా సీనియర్ నేతలు భేటీ అవుతుండటం సంచలనంగా మారుతోంది. ఇటీవలే కవితతో BRS నేత పి. విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ MLC అమీర్ అలీ ఖాన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరు దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో కవిత ఉంటారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఈ వరుస భేటీలు ఆసక్తి రేపుతున్నాయి.