VSP: విశాఖపట్నం గోపాలపట్నం నరసింహనగర్లో రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం ఉదయం జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. జేసీబీతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను కూల్చివేస్తున్నారు. రహదారి ఆక్రమించుకుని దుకాణాల ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. కాగా దుకాణాలను అక్రమం ఆవేదన వ్యక్తం చేశారు.