పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ‘కల్కి 2’లో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటించడం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ‘కల్కి’లో నటించిన ఆమె ఇకపై ఈ టీంలో భాగం కావడం లేదని వెల్లడించారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు.