KRNL: జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి మాట్లాడుతూ.. ఆధార్ నమోదు తదితర సేవలకు యూనివర్సల్ ఆధార్ క్లయింట్ సాఫ్ట్‌వేర్‌పై పూర్తి అవగాహన అవసరమన్నారు. మంగళవారం జిల్లాలో యూఐడీఎఐ ఆధ్వర్యంలో డిజిటల్ అసిస్టెంట్లు, ఆధార్ ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.