NRPT: మరికల్ మండలంలోని గాజులయ్య తండా పాఠశాలకు కీర్తిశేషులు లక్ష్మయ్య, మనెమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు డిజిటల్ క్లాసుల వినియోగానికై పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్యకు టీవీని అందజేశారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల TPRTU అధ్యక్షులు నవీన్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.