శ్రీకాకుళం పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల పరిసరాలలో ఉన్న దుకాణాలలో తనిఖీలు నిర్వహించామని మూడవ పట్టణ ఎస్సై కే. జగన్నాథం తెలిపారు. బుధవారం డాగ్ స్క్వాడ్‌తో నిషేధిత పదార్థాలు అమ్మకాలపై తనిఖీ చేపట్టామని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. నిషేధించిన వస్తువులను ఎటువంటి పరిస్థితులలో దుకాణాలలో అమ్మకాలు చేపట్టరాదని హెచ్చరించారు.