VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఘోషా ఆసుపత్రిలో స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలను నిర్వహించారు.