TG: CM రేవంత్ బెదిరింపుల కారణంగానే మెట్రో రైల్ నుంచి L&T సంస్థ తప్పుకుంటోందని KTR ఆరోపించారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో A4ను తొలగించారని, ఎంత తీసుకుని తప్పించారో త్వరలోనే తెలుస్తుందన్నారు. సొంత ప్రయోజనాలు కోసమే RRR అలైన్మెంట్ను మారుస్తున్నారని .. రేవంత్, జైపాల్ రెడ్డి కుటుంబాల భూములను కాపాడుకోవడానికే RRR, ఫోర్ట్ సిటీ మధ్య రోడ్ వేస్తున్నారని విమర్శించారు.