పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.