ADB: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హైదరాబాదులో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో తిరిగి చేరటం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం అవుతుందని జూపల్లి తెలిపారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయ అంశాలను జూపల్లితో చర్చించినట్లు సుజాత పేర్కొన్నారు. సంతోష్, అరుణ్ తదితరులున్నారు.