ATP: గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా రెండవ రోజు డాక్యుమెంట్ రైటర్లు శనివారం తమ నిరసన వ్యక్తం చేశారు. డాక్యుమెంటేటర్ రఘు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానంతో తమ ఉపాధి కోల్పోతామన్నారు. ఈ విధానంతో సమయం వృధా అవుతుందని వారు పేర్కొన్నారు.