MBNR: నగర అభివృద్ధే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని అప్పన్నపల్లి మూడవ వార్డులో రూ.10 లక్షల జనరల్ ఫండ్‌తో సీసీ రోడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత 20 నెలలుగా ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి అన్ని కాలనీల్లో చేస్తున్నామని తెలిపారు.