CTR: చౌడేపల్లె మండలంలో ఈనెల 29న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్టు వైసీపీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బోయకొండలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.