NLR: ఆత్మకూరు(M) వెన్నవాడ పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు బొమ్మలను గీయడం, రంగులు వేయడం, రోల్ ప్లే లాంటి సృజనాత్మక అంశాలను ఉపాధ్యాయులు నేర్పించారు. అంతేకాకుండా చెట్లను నాటడం, గ్రంథాలయంలో పుస్తకాలను చదవడం వలన ఉండే ఉపయెగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో HM రవీంద్రకుమార్, ఉపాద్యాయులు విజయలక్ష్మి పాల్గొన్నారు.