TG: పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాని సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.