ప్రకాశం: క్యాన్సర్ బారీనపడిన పాఠశాల విద్యార్థిని, ఆమె తల్లికి మంత్రిస్వామి చొరవతో వైద్యం అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి విద్యార్థిని ఆమె తల్లి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రిస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని క్యాన్సర్ లక్షణాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించి వైద్యం అందించినందుకు మంత్రి స్వామి అభినందించారు.