SKLM: కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల పోలీసు బందోబస్తు ఏర్పాట్లును జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామాన్య భక్తులు క్యూ లైన్లు నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాలు పార్కింగ్, డ్రోన్ కెమెరాలు ద్వారా భక్తులు రద్దీని పర్యవేక్షించారు.