SKLM: పలాసపురం పంచాయతీలో మంగళవారం పశువైద్యాధికారి శిరీష ఆధ్వర్యంలో పశువులకు టీకాలు వేయడం వేశారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పలు సూచనలు తెలియజేస్తూ అపోహలు వీడి పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలన్నారు. వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త అవసరమని పాడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కుశల, సంతోశ్, హమీషా, మల్లేశ్, పాడి రైతులు పాల్గొన్నారు.