ADB: భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 12ను సవరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.